కమెడియన్ శ్రీనివాసరెడ్డికి పితృవియోగం!

Published : Feb 01, 2019, 04:58 PM IST
కమెడియన్ శ్రీనివాసరెడ్డికి పితృవియోగం!

సారాంశం

ప్రముఖ నటుడు శ్రీనివాసరెడ్డి తండ్రి వై.రామిరెడ్డి(82) కన్నుమూశారు. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ప్రముఖ నటుడు శ్రీనివాసరెడ్డి తండ్రి వై.రామిరెడ్డి(82) కన్నుమూశారు. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 24న రామిరెడ్డి మరణించారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తనువు చాలించారు. రామిరెడ్డి తెలుగు సినిమాల్లో కూడా నటించారు. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాలో రామిరెడ్డి ఉపాధ్యాయుడిగా నటించారు. 

ఆ విధంగా ఆయనకు సినిమాలతో కూడా బంధం ఏర్పడింది. ఇప్పుడు ఆయన మరణించడంతో సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం  చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు