ఫిలిమ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడు పి.కిరణ్ కు చిరంజీవి అభినందనలు

Published : Jul 31, 2017, 09:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఫిలిమ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడు పి.కిరణ్ కు చిరంజీవి అభినందనలు

సారాంశం

జెమిని కిరణ్ గా మీడియాకి సినీవర్గాలకి సుపరిచితుడైన పర్వతనేని కిరణ్ "తెలుగు ఫిల్మ్ ఛాంబర్" అధ్యక్షులుగా ఎన్నిక ఎన్నికైన సందర్భంగా అభినందించిన మెగాస్టార్ చిరంజీవి  

జెమిని కిరణ్ గా మీడియాకి సినీవర్గాలకి సుపరిచితుడైన పర్వతనేని కిరణ్ గారు "తెలుగు ఫిల్మ్ ఛాంబర్" అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిగారు ఆయన్ని పూల బొకేతో సత్కరించారు.

పరిశ్రమ మంచి చెడులపై పూర్తి అవగాహన ఉన్న పి.కిరణ్ వంటి వ్యక్తి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవిలో ఉండడం పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతుందని చిరంజీవి ఆకాంక్షించారు.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే