రంగస్థలం ముందు బాగానే నిలబడ్డాడు

Published : Apr 07, 2018, 02:58 PM IST
రంగస్థలం ముందు బాగానే నిలబడ్డాడు

సారాంశం

తొలిరోజు కలెక్షన్లు... సత్తా చాటాడు

నితిన్ మేఘా ఆకాష్ ల కాంబినేషన్ లో కృష్ణ చైతన్య తెరకెక్కించిన `ఛల్ మోహన్ రంగ` ప్రేక్షకులను ఓ మోస్తరుగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.  ఏపీలో `ఛల్ మోహన్ రంగ`కు చాలా తక్కువ థియేటర్లు దొరికాయి. అ..ఆ తర్వాత నితిన్ కెరీర్ లో ఓమోస్తరుగా ఈ సినిమాకు మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో 2కోట్ల 83లక్షల షేర్ వచ్చింది. అయితే ఆ మొత్తంలో కోటి రూపాయలకు పైగా నైజాం నుంచి కలెక్ట్ కావడం విశేషం. ఏరియాలవారిగా తొలిరోజు కలెక్షన్ల వివరాలు......

నైజాం – రూ. 1.06 కోట్లు
సీడెడ్ – రూ. 0.40 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.41 కోట్లు
ఈస్ట్ – రూ. 0.18 కోట్లు
వెస్ట్ – రూ. 0.20 కోట్లు
గుంటూరు – రూ. 0.24 కోట్లు
కృష్ణా – రూ. 0.23 కోట్లు
నెల్లూరు – రూ. 0.11 కోట్లు

`ఛల్ మోహన్ రంగ` తొలిరోజు మొత్తం షేర్: రూ.2.83 కోట్లు

PREV
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్