కింగ్‌ నాగ్‌కి తారల విశెష్‌.. ఎవరెవరు ఏమన్నారంటే?

Published : Aug 29, 2020, 03:31 PM IST
కింగ్‌ నాగ్‌కి తారల విశెష్‌.. ఎవరెవరు ఏమన్నారంటే?

సారాంశం

టాలీవుడ్‌ కింగ్‌గా, మన్మథుడిగా తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుని టాలీవుడ్‌లో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఉన్న నాగార్జున నేడు 61వ బర్త్ డే జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా భారీగా సెలబ్రేషన్‌ చేసుకోలేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యుల మధ్యే నిరాడంబరంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. 

`విక్రమ్‌` సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తండ్రి, లెజెండరీ యాక్టర్‌ ఏఎన్నార్‌కి అతీతంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుని అగ్ర హీరోగా ఎదిగారు. టాలీవుడ్‌ టాప్‌ ఫోర్‌ స్టార్స్ లో ఒకరిగా ఎదిగారు. అనేక ప్రయోగాత్మక చిత్రాల్లో మెప్పించిన ఘనత నాగ్‌ సొంతం. ఎంతో మందికి దర్శకులు, టెక్నీషియన్లకు నాగ్‌ లైఫ్‌ ఇచ్చాడు. 

తాజాగా బర్త్ డేని పురస్కరించుకుని సినీ తారలు, దర్శక, నిర్మాతలు, తోటి నటులు బర్త్ డే విశెష్‌ తెలిపారు. ఎవరెవరు ఏమన్నారో మీరే చూడండి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

9 స్క్రీన్లతో మహేష్ బాబు భారీ థియేటర్ , బెంగళూరులో ఏఎంబీ సినిమాస్ ప్రత్యేకతలేంటో తెలుసా?
సమంత , రాజ్ రొమాంటిక్ స్పోర్ట్స్ డేట్? పికిల్‌బాల్ ఆడుతూ కనిపించిన కొత్త జంట