సినీ గేయ రచయితగా సినారే ప్రస్థానం.. 3500 పైగా అద్భుతమైన పాటలు

First Published Jun 12, 2017, 1:07 PM IST
Highlights
  • ప్రముఖ సాహితీ వేత్త సినారే(డా||సి.నారాయణరెడ్డి) కన్ను మూత
  • తెలుగు సినీ పరిశ్రమలో తనదైన సాహిత్యంతో గేయ రచనలో కొత్త ఒరవడి
  • తెలుగు సినిమా రంగంలో దాదాపు 3500 వరకు అద్భుతమైన సాహిత్యంతో గేయ రచన

1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి, అదే ఏట ఆత్మ బంధువు చిత్రంలో చదువు రాని వాడవని దిగులు చెందకు, అనగనగ ఒక రాజు, అనగనగ ఒకరాణి లాంటి పాటలు మొదలు సినారె దాదాపు 3500 గీతాలు రచించారు. తెలంగాణ నుంచి అప్పటికే దాశరథి సినిమాలకు పాటలు రాస్తూ ఉన్నారు. ఆయన తర్వాత అంత బలమైన ముద్ర వేసిన కవి సినారె. సాహిత్య ఔచిత్యాలను పాటిస్తూనే ఆయన తెలుగు సినిమాలకు అద్భుతమైన, జనరంజకమైన పాటలు రాశారు. ఆయన పాటలు తెలుగు ప్రజల నోళ్లలో నిత్యం నానుతూ ఉంటాయి. నిజానికి, తొలి సినిమాతోనే ఆయన తనదైన ముద్ర వేశారు. గులే బకావళి కథ సినిమాకు ఆయన తొలిసారి పాటలు రాశారు. ఆ సినిమాకు రాసిన నన్ను దోచుకుందువటే, వన్నెల దొరసాని పాటకు ధీటైన పాట ఇప్పటికీ రాలేదంటే అతిశయోక్తి కాదు.
 

సంవత్సరం

సినిమా

సినిమా పాట

1962

అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి,
చదువురాని వాడవని దిగులు చెందకు

1962

1962

చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా,
చిలిపి కనుల తీయని చెలికాడా

1962

ఎవరో నను కవ్వించి పోయేదెవరో

1963

వగలరాణివి నీవే సొగసుకాడను నేనే

1963

కిల కిల నవ్వులు చిలికిన

1963

గాలికి కులమేది నేలకు కులమేది

1963

దాచాలంటే దాగవులే దాగుడుమూతలు సాగవులే, మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది

1963

నీ కోసం నా గానం నా ప్రాణం

1963

పూవై విరిసిన పున్నమివేళా బిడియము నీకేలా బేలా

1964

ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో

1964

నీలి కన్నుల నీడల లోనా

1964

అంతగా నను చూడకు మాటాడకు, వింతగా గురిచూడకు వేటాడకు

1964

కనులు కనులు కలిసెను కన్నె వయసు పిలిచెను,
ఊ అను ఊహూ అను ఔనను ఔనౌనను నా వలపంతా నీదని

1964

తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే

1965

కనులీవేళ చిలిపిగ నవ్వెను

1966

నాలోని రాగమీవె నడయాడు తీగవీవె

1968

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా

1968

అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి
చెల్లాయి పెళ్ళికూతురాయెనె పాలవెల్లులే నాలో పొంగిపోయెనే

1968

ఇదేనా మన సాంప్రదాయమిదేనా

1969

కృష్ణా నీ పేరు తలచినా చాలు

1970

ఓ నాన్నా నీ మనసే వెన్న

1970

నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు

1970

రా వెన్నెల దొరా కన్నియను చేరా

1971

కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా

1971

రింఝిం రింఝిం హైదరబాద్

1972

గున్న మామిడి కొమ్మ మీదా గూళ్లు రెండున్నాయీ

1972

అణువూ అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపింప రావా

1972

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం

1973

మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి

1973

శారదా, నను చేరగా ఏమిటమ్మా సిగ్గా, ఎరుపెక్కే లేత బుగ్గా

1974

వస్తాడు నా రాజు ఈ రోజు

1974

కృష్ణవేణి, తెలుగింటి విరిబోణి, కృష్ణవేణి, నా ఇంటి అలివేణి

1974

స్నేహమేరా నా జీవితం స్నేహమేరా శాశ్వతం

1974

మల్లెకన్న తెల్లన మా సీత మనసు

1975

ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే

1975

మారాలీ మారాలీ మనుషుల నడవడి మారాలి

1975

గోగులు పూచే పూగులు కాచే ఓ లచ్చ గుమ్మడీ

1976

శివరంజనీ నవరాగినీ వినినంతనే నా
నవ్వుతారూ పకపకమని నవ్వుతారు

1978

అభినవ తారవో నా అభిమాన తారవో
జోరుమీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా

1980

కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా
ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు

1984

చందురుడు నిన్ను చూసి
శ్రీ సూర్యనారాయణా మేలుకో

1985

1986

రేపటి పౌరులం

1989

జోలా జోలమ్మ జోల నీలాలా కన్నులకు నిత్యమల్లె పూలజోల

1990

20వ శతాబ్దం ఇది
, అమ్మను మించి దైవమున్నదా

1997

ఒసే రాములమ్మా

2001

కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా

2003

ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ

2009

జేజమ్మా జేజమ్మా

 

click me!