బ్రేకింగ్: అల్లు అర్జున్ తో సుకుమార్ సినిమా!

Published : Mar 04, 2019, 03:42 PM IST
బ్రేకింగ్: అల్లు అర్జున్ తో సుకుమార్ సినిమా!

సారాంశం

మహాశివరాత్రి సందర్భంగా అల్లు అర్జున్ తో సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో 'ఆర్య', 'ఆర్య 2' అనే సినిమాలు వచ్చాయి. 

మహాశివరాత్రి సందర్భంగా అల్లు అర్జున్ తో సుకుమార్ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో 'ఆర్య', 'ఆర్య 2' అనే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ పట్టాలెక్కబోతుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ తన 19వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పూర్తి చేయనున్నాడు. ఇది పూర్తయిన తరువాత తన 20వ సినిమా సుకుమార్ తో చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.

త్రివిక్రమ్ తో సినిమా పూర్తికాక ముందే బన్నీ మరో సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. త్రివిక్రమ్ తో బన్నీ సినిమా పూర్తి చేసేలోపు సుకుమార్.. మహేష్ సినిమాను పూర్తి చేసి రావాలని ప్లాన్ చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి సెట్ అయిన ఈ కాంబినేషన్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు