'118' మూవీ లేటెస్ట్ కలెక్షన్స్!

Published : Mar 04, 2019, 03:00 PM IST
'118' మూవీ లేటెస్ట్ కలెక్షన్స్!

సారాంశం

కళ్యాణ్ రామ్ నటించిన '118' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెవి గుహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. 

కళ్యాణ్ రామ్ నటించిన '118' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెవి గుహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. రిలీజ్ కి ముందు ఎలాంటి బజ్ లేనప్పటికీ ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సినిమాలు లేకపోవడంతో '118' రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధిస్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమా రూ.4.33 కోట్ల షేర్ ని సాధించింది.

ఏరియాల వారిగా సినిమా కలెక్షన్లు.. 
నైజాం...................................................రూ.1.77  కోట్లు 
సీడెడ్....................................................రూ.0.68 కోట్లు 
ఉత్తరాంధ్ర............................................రూ.0.49 కోట్లు 
గుంటూరు..............................................రూ 0.39 కోట్లు 
ఈస్ట్.......................................................రూ.0.26 కోట్లు 
వెస్ట్........................................................రూ.0.24 కోట్లు 
కృష్ణ.......................................................రూ.0.34 కోట్లు 
నెల్లూరు................................................ రూ.0.16 కోట్లు 
మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ.4.33 కోట్లను వసూలు చేసింది.  

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!