బాలీవుడ్ లేడి ప్రొడ్యూసర్ అరెస్ట్.. 32 కోట్ల మోసం!

Published : Dec 09, 2018, 12:28 PM IST
బాలీవుడ్ లేడి ప్రొడ్యూసర్ అరెస్ట్.. 32 కోట్ల మోసం!

సారాంశం

చీటింగ్‌ కేసులో మరోసారి సినిమా నిర్మాత ప్రేరణపై ఆరోపణలు రావడంకె బాలీవుడ్ లో వైరల్ గా మారింది. గతంలో పలుమార్లు మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అరోరా మరోసారి అదే తరహాలో వార్తల్లో నిలిచారు. ఇక ముంబై పోలీసులు ఆమెను అరెస్టు చేయడం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాశంగా మారింది. 

అసలు వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్‌ మేకర్‌ వషు భగ్నానీ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం  క్రిఆర్జ్‌ ఎంటరేన్‌మెంట్‌ అధినేత ప్రేరణ 32  కోట్ల వరకు మోసం చేసినట్లు తెలుస్తోంది. ఫనేకాన్‌‌, బట్టి గుల్‌ చాలు మీటర్‌ వంటి సినిమాల హక్కులను ఇప్పిస్తాను అని ప్రేరణ తన వద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారని అయితే ఇప్పుడు ఆ సినిమా హక్కులు వేరే వాళ్లకు వెళ్లడంతో పోలీసులకు పిర్యాదు చేసినట్లు  వషు భగ్నానీ తెలిపారు. 

దీంతో రీసెంట్ గా ప్రేరణను పోలీసులువు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన నేపథ్యంలో ఈఓడబ్ల్యూ(ఎకనమిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌) కస్టడీని డిసెంబరు 10 వరకుపొడగించినట్లు తెలియజేశారు. దీంతో ప్రేరణ చట్ట పరంగా మరింత ఇబ్బందులు ఎదుర్కోనున్నట్లు సమాచారం.   

PREV
click me!

Recommended Stories

IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్
Venkatesh కోసం హీరోయిన్‌ ని సెట్‌ చేసిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఐశ్వర్యా రాయ్‌కి పెద్ద షాక్‌