దసరా స్పెషల్‌ దివికి కలిసి రాలేదా? ఎలిమినేషన్‌ ఫిక్స్ !

Published : Oct 25, 2020, 08:19 PM IST
దసరా స్పెషల్‌ దివికి కలిసి రాలేదా? ఎలిమినేషన్‌ ఫిక్స్ !

సారాంశం

ఈ వారం ఎలిమినేషన్‌ ఉందని తెలిసింది. ఇప్పటి వరకు అరియానా, మోనాల్‌, అభిజిత్‌ సేవ్‌ అయినట్టు తేలింది. అఖిల్‌ మోనాల్‌ని సేవ్‌ చేశాడు. అంతకు ముందు బిగ్‌బాస్‌ సింబర్‌ ఐస్‌ సగం మ్యాచ్‌ అయిన వాళ్ళు సేవ్‌ అని చెప్పగా, అరియానా సేవ్‌ అయ్యింది. 

దసరా స్పెషల్‌గా బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఏడోవారంలో ఎలిమినేషన్‌ ఉండదని ఇంటి సభ్యులు, నామినేట్‌ అయిన మెంబర్‌ భావించారు. కానీ వారికి షాక్‌ ఇచ్చింది హోస్ట్ సమంత. ఆమె నాగార్జున స్థానంలో వచ్చిన విషయం తెలిసిందే. 

ఈ వారం ఎలిమినేషన్‌ ఉందని తెలిసింది. ఇప్పటి వరకు అరియానా, మోనాల్‌, అభిజిత్‌ సేవ్‌ అయినట్టు తేలింది. అఖిల్‌ మోనాల్‌ని సేవ్‌ చేశాడు. అంతకు ముందు బిగ్‌బాస్‌ సింబర్‌ ఐస్‌ సగం మ్యాచ్‌ అయిన వాళ్ళు సేవ్‌ అని చెప్పగా, అరియానా సేవ్‌ అయ్యింది. మిగిలిన అభిజిత్‌, అవినాష్‌, నోయల్‌, దివి మిగిలారు. 

వీరిలో దివి ఈ వారం ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సమంత అందంగా ఉన్నావ్‌ కానీ గేమ్‌ బాగా ఆడాలని చెప్పింది. ఎప్పుడు ఎలా ఉంటావో అర్థం కాదని చెప్పిన విషయం తెలిసిందే. ముందే దివిని హెచ్చరించింది. హెచ్చరించినట్టే ఆ ఫనిష్‌మెంట్‌ దివికి పడినట్టు తెలుస్తుంది. ఉత్కంఠభరితమైన ఆటలో దివి ఎలిమినేట్‌ అయినట్టు తెలుస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌
Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌