బిగ్ బాస్2: హౌస్ లో జంబలకిడి పంబ..

Published : Sep 25, 2018, 04:43 PM IST
బిగ్ బాస్2: హౌస్ లో జంబలకిడి పంబ..

సారాంశం

బిగ్ బాస్ సీజన్ ఈ వారంతో ముగియనుంది. ఈ వారం మొత్తం ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో హౌస్ మేట్స్ కి సరికొత్త టాస్క్ లను ఇస్తున్నారు బిగ్ బాస్. ఇందులో భాగంగా మంగళవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి జంబలకిడి పంబ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. 

దీని ప్రకారం హౌస్ మేట్స్ ఒక్కొక్కరు మరో కంటెస్టెంట్ గా మారుతూ వారిని ఇమిటేట్ చేయాలి. దీప్తి నల్లమోతు.. కౌశల్ గా మారి అతడిని ఇమిటేట్ చేయడం ఆకట్టుకుంటోంది. ప్రోమో మొత్తం ఆమెపైనే కట్ చేశారు.

తనీష్.. గీతామాధురి అవతారంలో ఆమెని ఇమిటేట్ చేస్తూ ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. సామ్రాట్.. దీప్తి అవతారంలో తలలో దువ్వెన పెట్టుకొని డిఫరెంట్ వాకింగ్ స్టైల్ లో మెప్పించాడు. గీతామాధురి. తనీష్ గా, కౌశల్ సామ్రాట్ గా కనిపిస్తున్నారు. దీన్ని బట్టి ఈరోజు షో అంతా ఫుల్ ఫన్ తో నిండిపోయిందని తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Satluj OTT Release: 25000 మిస్సింగ్ కేసుల కథ, సెన్సార్ కష్టాలతో ఏళ్ల తరబడి వాయిదా..ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్
Alpha OTT Release: ఆలియా 'ఆల్ఫా' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?