వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీశాంత్.. కారణమేమిటంటే..?

Published : Oct 08, 2018, 10:48 AM IST
వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీశాంత్.. కారణమేమిటంటే..?

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 12 హిందీలో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు శ్రీశాంత్. ఆయన హౌస్ లోకి వెళ్లినప్పటి నుండి ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అతడికి కోపం తొందరగా వస్తుండడంతో మిగిలిన హౌస్ మేట్స్ కి, శ్రీశాంత్ కి మధ్య వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

ఈ క్రమంలో శ్రీశాంత్ హౌస్ లో ఏడ్చి వెళ్లిపోతానని కూడా అన్నాడు. తాజాగా మరోసారి శ్రీశాంత్ కంటతడి పెట్టుకున్నారు. అతడి భార్య ఓ వీడియో ద్వారా శ్రీశాంత్ కి ఓ సందేశం పంపించింది.

ఈ వీడియోలో శ్రీశాంత్ భార్య అతడిని శాంతంగా ఉండాలని, కోపం తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. దాంతో పాటు ఇద్దరు పిల్లల వీడియోని కూడా అతడికి చూపించారు. తన కుటుంబ సభ్యులను చూసిన శ్రీశాంత్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయంలో కూడా శ్రీశాంత్ తన భార్యని చూస్తూ కంటతడి పెట్టుకున్నారు. 

సంబంధిత వార్త.. 

బిగ్ బాస్: హౌస్ మేట్స్ తో వాగ్వాదం.. హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరింపులు!

PREV
click me!

Recommended Stories

Mrunal Thakur పెళ్లిపై అల్లు అరవింద్ కామెంట్స్.. సిగ్గుతో మృణాల్ ఏం చేసిందో తెలుసా?
Karthika Deepam 2 Today Episode: జ్యో, దీపల మధ్య మాటల యుద్ధం- దీప జోలికి వస్తే నరికేస్తానన్న పారు