దివ్యాంగులను క్షమాపణలు కోరిన బిగ్ బాస్ 2 సంజన (వీడియో)

Published : Jun 22, 2018, 07:16 PM IST
దివ్యాంగులను క్షమాపణలు కోరిన బిగ్ బాస్ 2 సంజన (వీడియో)

సారాంశం

దివ్యాంగులను క్షమాపణలు కోరిన బిగ్ బాస్ 2 సంజన 

                                 

బిగ్ బాస్ 2 తొలి ఎలిమినేటర్ సంజన... బిగ్ బాస్ లో వ్యవహారాలపై ఆమె ఏది మాట్లాడినా కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. ఆమె వికలాంగులకు వ్యతిరేకంగా ఓ మాట అన్నట్లు దుమారం చెలరేగింది. 

ఆ దుమారం తనకు మనస్తాపం కలిగించిందని ఆమె అన్నారు. ఏసియానెట్ న్యూస్ తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. దాదాపు అరగంట సేపు ఆమె వివిధ విషయాలపై మాట్లాడారు. వికలాంగులకు ఆమె సారీ చెప్పారు కూడా. 

తనకు వికలాంగుల పట్ల ఏ విధమైన గౌరవం ఉందనే విషయం చెబుతూ తన ఫ్రెండ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు.

PREV
click me!

Recommended Stories

Samantha House: హైదరాబాద్‌లో సమంత ఇంద్రభవనం.. ఫోటోలు చూస్తే అవాక్కవ్వాల్సిందే!
Shah Rukh Khan: ఒకప్పుడు ఢిల్లీలో సమోసాలు అమ్మిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం 6000 కోట్లకు అధిపతి, షాకింగ్ నిజం చెప్పింది ఎవరో తెలుసా?