అదేం డ్రెస్‌ కియారా.. కాస్త అయితే కొంప మునిగేదే..!

Published : May 26, 2020, 12:53 PM ISTUpdated : May 26, 2020, 12:54 PM IST
అదేం డ్రెస్‌ కియారా.. కాస్త అయితే కొంప మునిగేదే..!

సారాంశం

ఎప్పుడు జరిగిందో తెలియదు గాని కొద్ది రోజుల క్రితం కియారా ఓ ప్రైవేట్ పార్టీకి డిఫరెంట్ స్టైల్‌లో హాజరయ్యింది. నీలి రంగు షర్ట్ వేసుకొని కారు దిగిన కియారను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అదే సమయంలో అక్కడే ఉన్న మీడియా కెమెరా కియారాను చూసి క్లిక్ అన్నాయి.

హీరోయిన్‌లో ఫ్యాషన్ విషయంలో యమా కేర్ తీసుకుంటుంటారు. ఎప్పటికప్పుడూ అప్‌డేట్ అవుతూ అందరిలోకి డిఫరెంట్‌గా కనిపించేందుకు తెగ తంటాలు పడుతుంటారు. అయితే అలా ముద్దగుమ్మలు చేసే ప్రయోగాలు అప్పుడప్పుడూ మిస్ ఫైర్‌ అవుతుంటాయి. మహేష్ హీరోయిన్‌ కియారా ఫ్యాషన్ విషయంలో చేసిన ప్రయోగం కూడా అలాగే మిస్‌ ఫైర్‌ అయ్యింది. ఫ్యాంట్ లేకుండా వేసుకున్న ఓ షర్ట్ మోడల్‌ టాప్‌ కియారాను తెగ ఇబ్బంది పెట్టేసింది. తాజాగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందించిన నెటిజెన్లు.. `అదేం డ్రెస్‌ కియారా.. కాస్త అయితే కొంప మునిగేదే` అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

ఎప్పుడు జరిగిందో తెలియదు గాని కొద్ది రోజుల క్రితం కియారా ఓ ప్రైవేట్ పార్టీకి డిఫరెంట్ స్టైల్‌లో హాజరయ్యింది. నీలి రంగు షర్ట్ వేసుకొని కారు దిగిన కియారను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అదే సమయంలో అక్కడే ఉన్న మీడియా కెమెరా కియారాను చూసి క్లిక్ అన్నాయి. అయితే అదే సమయంలో కాస్త గట్టిగా గాలి రావటంతో ఒక్కసారిగా కియారా డ్రెస్‌ పైకి లేచింది. దీంతో షాక్‌ అయిన కియారా వెంటనే తెరుకొని డ్రెస్ మరింత పైకి పోకుండా చేతులు అడ్డుపెట్టింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎదురుగా ఉన్న కెమెరాల్లో కియార ఇబ్బందపడటం దొరికిపోయింది.

ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్‌ అనేనేను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తరువాత బాలీవుడ్‌ లో చేసిన లస్ట్ స్టోరీస్‌లోని బోల్డ్ సీన్‌తో ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సీన్‌ డిమాండ్ చేస్తే బోల్డ్‌ క్యారెక్టర్స్‌కు కూడా రెడీ అంటూ ప్రకటించేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అయితే తొలి సినిమా సూపర్ హిట్ అయిన ఆ తరువాత చేసిన తెలుగు సినిమా వినయ విధేయ రామ ఫ్లాప్‌ కావటంతో కియారాకు సౌత్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్