అయోమయంలో బాలయ్య 'రైతు' సినిమా

Published : Nov 14, 2016, 05:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
అయోమయంలో బాలయ్య 'రైతు' సినిమా

సారాంశం

'రైతు' మూవీ క్లైమాక్స్ సీన్ పై అయోమయం క్లైమాక్స్ నచ్చక సినిమా షూటింగ్ పెండింగ్ లో పెట్టిన బాలకృష్ణ కృష్ణవంశీతో మంచి క్లైమాక్స్ రూపొందించాలన్న బాలయ్య

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌న ప్రెస్టిజియ‌స్ మూవీ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిని వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు. డిసెంబ‌ర్‌లో బాల‌య్య, కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 101వ సినిమాను స్టార్ట్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కృష్ణ‌వంశీ  'రైతు'కు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా బిగ్ బి అమితాబ్‌ను కూడా క‌లిశాడు. అంతా ఓకే అనుకుంటున్న నేప‌థ్యంలో 'రైతు' ఫైన‌ల్ స్క్రిప్ట్ బాల‌కృష్ణ‌కు న‌చ్చ‌లేద‌ని, అందువ‌ల్ల సినిమాను త‌ర్వాత చేద్దామ‌ని కృష్ణ‌వంశీతో అన్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. ప్ర‌స్తుతం బాల‌య్య కొత్త స్క్రిప్ట్ వెతికే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని స‌మాచారం.

PREV
click me!

Recommended Stories

Patang Review: పతంగ్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. క్రిస్మస్‌ విన్నర్‌ ఈ సినిమానేనా?
చిరంజీవి భారీ బడ్జెట్ చిత్రం, రిలీజ్ రోజే చనిపోవాలని అనిపించింది.. నిర్మాత చేసిన మిస్టేక్ వల్లే డిజాస్టర్