
బాహుబలి భారీ విజయం సాధించడంతో బాహుబలి 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో బాహుబలి 2 బిజినెస్ ఆకాశాన్నంటింది . బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్లు . అవును రిలీజ్ కి ముందే 500 కోట్ల తో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం. ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది . ఇక ఏరియాల వారీగా జరిగిన బిజినెస్ లెక్క ఇలా ఉంది...
వెస్ట్ - 8. 5 కోట్లు
ఈస్ట్ - 9. 5 కోట్లు
గుంటూరు - 11. 6 కోట్లు
కృష్ణా - 9 కోట్లు
నైజాం - 50 కోట్లు
ఉత్తరాంధ్ర - 13. 27 కోట్లు
సీడెడ్ - 27 కోట్లు
నెల్లూరు - 5. 6 కోట్లు
తమిళనాడు - 47 కోట్లు
కర్ణాటక - 45 కోట్లు
కేరళ - 10 . 5 కోట్లు
హిందీ - 120 కోట్లు
నార్త్ అమెరికా - 45 కోట్లు
హిందీ శాటి లైట్ - 51 కోట్లు
తెలుగు శాటి లైట్ - 26 కోట్లు