పవన్ పిన్నిపై కోడిగుడ్లు, టమోటాలతో దాడి

Published : Mar 01, 2018, 02:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
పవన్ పిన్నిపై  కోడిగుడ్లు, టమోటాలతో దాడి

సారాంశం

ఖుష్బూపై  కోడిగుడ్లు, టమోటాలతో దాడి. కేసు విచారణకు గాను ఖుష్బూ బుధవారం మేటూర్ కోర్టుకు హాజరయ్యారు. ఆ సందర్భంలో నిరసనకారులు ఆమె కారుపై దాడికి పాల్పడ్డారు.​

ప్రముఖ సినీనటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూకు ఊహించని పరాభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై ఆందోళనకారులు కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. 2015 లో మహిళల మానం గురించి ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఆమెపై కేసులు నమోదయ్యాయి.కేసు విచారణకు గాను ఖుష్బూ బుధవారం మేటూర్ కోర్టుకు హాజరయ్యారు. ఆ సందర్భంలో నిరసనకారులు ఆమె కారుపై దాడికి పాల్పడ్డారు. అటు-ఈ కేసు విచారణను కోర్టు ఈనెల 6 వ తేదీకి వాయిదా వేసింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు