సోహైల్ కి కనెక్ట్ అయిన ఆరియానా సిస్టర్...కారణం ఏంటంటే

Published : Nov 22, 2020, 12:06 AM IST
సోహైల్ కి కనెక్ట్ అయిన ఆరియానా సిస్టర్...కారణం ఏంటంటే

సారాంశం

ఆరియానా టర్న్ రాగా, ఇంటిలో సరైన ఎఫర్ట్స్ లేకుండా ఉంటుందని ఎవరో వాళ్లకు బ్లాక్ రోజ్ ఇవ్వాలని చెప్పారు. దీనికి మోనాల్ ని ఎంపిక చేసి కారణం చెప్పింది ఆరియానా. ఆరియానా ఆన్సర్ నచ్చిన బిగ్ బాస్ ఆమె అక్క మరియు ఫ్రెండ్ కార్తీక్ ని స్టేజి పైకి పిలిచాడు.   

హోస్ట్ నాగార్జున నేడు కొన్ని ఆసక్తికర ప్రోగ్రాం తో ముందు వచ్చేశాడు. ఈ వారంలో ఇంటి సభ్యులను హౌస్ లోకి పంపించిన బిగ్ బాస్, నేడు స్టేజి పైకి మరికొందరిని పిలిచారు. ఇంటిలో ఉన్న సభ్యులను కలవడానికి కుటుంబ సభ్యులు వచ్చారు. ఐతే బిగ్ బాస్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు మాత్రమే కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కలదని చెప్పాడు. 

ఆరియానా టర్న్ రాగా, ఇంటిలో సరైన ఎఫర్ట్స్ లేకుండా ఉంటుందని ఎవరో వాళ్లకు బ్లాక్ రోజ్ ఇవ్వాలని చెప్పారు. దీనికి మోనాల్ ని ఎంపిక చేసి కారణం చెప్పింది ఆరియానా. ఆరియానా ఆన్సర్ నచ్చిన బిగ్ బాస్ ఆమె అక్క మరియు ఫ్రెండ్ కార్తీక్ ని స్టేజి పైకి పిలిచాడు. 

అక్కను చూసి ఏడుస్తున్న ఆరియానాకు అక్క ఏడవద్దు, నాకు నచ్చదని చెప్పింది. ఇక టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఎవరు ఉంటారని ఆమెను అడుగగా, మొదట ఆరియానా పేరు చెప్పింది. ఆ తరువాత సోహైల్ పేరు చెప్పారు. ఆరియానా అక్క సోహైల్ గురించి అడుగుతూ తనలో ఆమెను చేసుకున్నట్లు ఉందని చెప్పింది. సోహైల్ చాలా అగ్రెస్సివ్ నాలాగే, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నాకు నచ్చిందని ఆమె చెప్పారు. సోహైల్ పట్ల బాగా ఇంప్రెస్ అయినట్లు ఆమె చెప్పారు. 
 
PREV
click me!

Recommended Stories

చరణ్ కి చెప్పుకోవడానికి చిరుత అయినా ఉంది, నాకు అది కూడా లేదు.. ఎన్టీఆర్ కామెంట్స్ తో రాజమౌళి మైండ్ బ్లాక్
Jana Nayakudu: విజయ్‌ `జన నాయకుడు`కి దెబ్బ మీద దెబ్బ.. ఓటీటీ సంస్థ ఝలక్‌, బయ్యర్ల ఒత్తిడి.. భారీ నష్టం?