బాహుబలి లో అనుష్క అందాల విందు

Published : Nov 24, 2016, 10:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
బాహుబలి లో అనుష్క అందాల విందు

సారాంశం

బాహుబలి 2 లో కనువిందు చేయనున్న అనుష్క అనుష్క గ్లామర్ కోసం పరితపిస్తున్న అభిమానులు ఫ్యాన్స్ కోరిక తీరుతుందంటున్న జక్కన్న టీమ్

అనుష్క వివాహం చేసుకోబోతుందన్న వార్తలతో అసంతృప్తికి గురైన ఆమె ఫ్యాన్స్... ఆమె పెళ్లి ఇప్పట్లో లేదని తేల్చేయడంతో ఆనందంతో ఉన్నారు. తాజాగా తిరిగి సినిమాలు చేసేందుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. ఆమె రీసెంట్ గా కినిపించిన మూవీస్ లో పెద్దగా గ్లామరస్ గా కనిరించలేదనే చెప్పాలి. బాహుబలిలో వృద్ధాప్యం వచ్చిన దేవసేనగా కనిపించింది. రుద్రమదేవిలో రాణిగా అలరించింది.

కానీ రుద్రమదేవి మూవీలో పున్నమి పాటలో కాస్త కవ్వించినా... ఫ్యాన్స్ కు అంత గ్లామర్ కనిపించలేదు. ఇక బాహుబలి మొదటిభాగంలో అనుష్క పాత్రను అభిమానులు అర్థం చేసుకున్నా, గ్లామర్ గా కనిపించకపోవడంతో కొంత అసంతృప్తికి లోనయ్యారు.


ఇక 'సైజ్ జీరో'లో బాగా బరువు పెరిగి కనిపించడంతో, ఆమె గ్లామర్ చూడాలనుకున్న అభిమానుల కోరిక పూర్తిస్థాయిలో తీరలేదు. అలాంటివారి కోరికను 'బాహుబలి 2' నెరవేరుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్క మరింత గ్లామర్ గా కనిపిస్తుందట. ఆమెపై ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని అంటున్నారు. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో తమన్నా అందాలు ఆరబోయగా అభిమానులకు పూర్తిస్థాయి సంతృప్తిని కలిగించే విధంగా ఈ సినిమాలో అనుష్క చేయనుందని తెలిసింది.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు