'సై రా'లో మరో మెగా హీరోకి ఛాన్స్!

Published : Feb 09, 2019, 04:30 PM IST
'సై రా'లో మరో మెగా హీరోకి ఛాన్స్!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటికే తమన్నా, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి తారలు నటిస్తున్నారు. 

మెగా డాటర్ నీహారిక కొణిదెల కూడా కనిపించబోతుందని సమాచారం. భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తోన్న రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పుడు మరో మెగాహీరోకి ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

కథ ప్రకారం సినిమాలో ఓ కీలమైన పాత్రను ఎవరైనా మెగాహీరోతో చేయిస్తే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. ఈ మేరకు మెగా క్యాంప్ హీరోలతో చర్చలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది.

చిరంజీవి సినిమా, పైగా చరణ్ నిర్మాత కాబట్టి ఏ మెగా హీరో ఈ ఛాన్స్ మిస్ చేసుకోడు. అయితే ఎవరిని ఫైనల్ చేయబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయాన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గానే ఉంచాలని అనుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

BMW Movie Collections: రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` 14 రోజుల బాక్సాఫీసు వసూళ్లు.. మరో డిజాస్టర్‌
Arijit Singh: స్టార్‌ సింగర్‌ అరిజిత్‌ సింగ్‌ సంచలన ప్రకటన.. ఇకపై పాటలకు గుడ్‌ బై.. కానీ ట్విస్ట్ ఏంటంటే