వైరల్: అనసూయ హాట్ హోమ్ పిక్

Published : May 08, 2019, 03:59 PM IST
వైరల్: అనసూయ హాట్ హోమ్ పిక్

సారాంశం

రీసెంట్ గా అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ కి నేక్ మసాజ్ చేస్తుండగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫొటో తన కొడుకె తీసినట్లు ఆమె పేర్కొంది. 

యాంకర్ అనే పదానికి కొత్త అర్ధాన్ని చెప్పిన వారిలో అనసూయ టాప్ లో ఉంటుందని చెప్పాలి. జబర్దస్త్ గర్ల్ గా గత కొన్నేళ్లుగా వివిధ రకాల డ్రెస్సుల్లో అభిమానులను ఆకర్షిస్తున్న రంగమ్మత్తకు పెళ్లయ్యిందని.. ఇద్దరు పిల్లలు ఉన్నారని అంటే నమ్మబుద్ది కాదు. 

కానీ పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టుకునే అనసూయ అన్ని వర్గాల అభిమానులను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇకపోతే రీసెంట్ గా అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ కి నేక్ మసాజ్ చేస్తుండగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫొటో తన కొడుకె తీసినట్లు ఆమె పేర్కొంది. 

అనసూయ అందులో మెయిన్ ఒక చొక్కా వేసుకున్నట్లు కనిపించడంతో ఒక్కసారిగా పిక్ వైరల్ అయ్యింది. హోమ్ లో పర్సనల్ గా దిగిన న్యాచురల్ పిక్కే అయినా కూడా నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయినా అనసూయకు నెటిజన్స్ నెగిటివ్ రియాక్షన్స్ కొత్తేమి కాదు కానీ ఈ ఫోటో చూసి కొంత మంది ఫాలోవర్స్ అయితే పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం