దేవరకొండ లిప్ లాక్: అన్న బాటలోనే తమ్ముడు!

Published : Apr 01, 2019, 05:28 PM IST
దేవరకొండ లిప్ లాక్: అన్న బాటలోనే తమ్ముడు!

సారాంశం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్స్ తో దాదాపు అన్ని తన సినిమాలపై అంచనాలను పెంచాడు. ఇక ఇప్పుడు అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అన్న బాటలోనే ప్రయాణాన్ని మొదలెట్టాడు. ఎందుకంటే ఆనంద్ మొదటి సినిమాలో లిప్ లాక్ డోస్ గట్టిగానే ఉంటుందట. 

దొరసాని అనే సినిమా ద్వారా ఈ కుర్ర హీరో కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు కూడా ఇది మొదటి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇక డియర్ కామ్రేడ్ సినిమా టీజర్ తో రీసెంట్ గా విజయ్ దేవరకొండ లిప్ లాక్ ను సరికొత్తగా ప్రజెంట్ చేసాడు. 

ఇప్పుడు తమ్ముడు కూడా అదే రేంజ్ లో టీజర్ తో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. నిజ జీవితాల ఆధారంగా దొరసాని సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల పోస్టర్ తో క్లారిటీ ఇచ్చింది. మరి దేవరకొండ బ్రదర్ ఏ రేంజ్ లో క్లిక్కవుతాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్