సైరా: అమితాబ్ జి.. అదరహో..

Published : Oct 11, 2018, 10:21 AM ISTUpdated : Oct 11, 2018, 10:26 AM IST
సైరా: అమితాబ్ జి.. అదరహో..

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా తెరక్కుతున్నాం ఈ సినిమా పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. 

అయితే సినిమాకు సంబందించిన టీజర్స్ ను ఫస్ట్ లుక్స్ ని చిత్ర యూనిట్ ఈ మధ్య రిలీజ్ చెయ్యడం మొదలుపెట్టింది. ఇక రీసెంట్ గా సినిమాలో ప్రముఖ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని కూడా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు చూపించింది. మెగాస్టార్ కి ఒక గురువుగా ఉండే పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు. 

సీరియస్ లుక్స్ తో పెద్దగా బొట్టు పెట్టుకొని ఆత్యాద్మిక గురువులా అమితాబ్ కనిపిస్తుండడం చూస్తుంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఊహించని విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. అభిమానులు కూడా అమితాబ్ జి అదరహో అంటూ ప్రశంసలు అందిస్తున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ ఏజ్ లో మెగాస్టార్ కూడా యాక్షన్ కి సంబందించిన సన్నివేశాల్లో డూబ్ లేకుండా నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్