కూతురితో కలసి స్టెప్పులు వేసిన అంబానీ (వీడియో)

Published : May 08, 2018, 07:34 PM ISTUpdated : May 08, 2018, 07:35 PM IST
కూతురితో కలసి స్టెప్పులు వేసిన అంబానీ (వీడియో)

సారాంశం

కూతురితో స్టెప్పులు వేసిన అంబానీ

ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. కూతురు నీతా అంబానీ నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడేకకు సినీ,రాజకీయ ప్రముకులు హాజరయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీస్ షారుక్, కరణ్ వంటి వాళ్లు ఈ వేడుకలో హాంగామా చేశారు. అంతే కాదండోయ్ ఈ వేడుకలో అంబానీ తన కూతురితో డాన్స్ కూడా వేశాడు. ఈ వేడకలో ఆయన డ్యాన్స్ ప్రధాన ఆకర్షనగా నిలిచింది.

 

                           

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..