వీడియో: వర్షానికి ధీటుగా బన్నీ - అభిమానుల ప్రేమ!

Published : Apr 08, 2019, 08:16 PM IST
వీడియో: వర్షానికి ధీటుగా బన్నీ - అభిమానుల ప్రేమ!

సారాంశం

ఓ వైపు వర్షం.. మరోవైపు ఈదురుగాలులు..రెండు ఒకటైతే ఇంటి నుంచి ఎవరైనా బయటకు వస్తారా? కాని అభిమానులు తన కోసం వచ్చారని ప్రకృతి కోపాన్ని బన్నీ ఏ మాత్రం పట్టించుకోలేదు. 

ఓ వైపు వర్షం.. మరోవైపు ఈదురుగాలులు..రెండు ఒకటైతే ఇంటి నుంచి ఎవరైనా బయటకు వస్తారా? కాని అభిమానులు తన కోసం వచ్చారని ప్రకృతి కోపాన్ని బన్నీ ఏ మాత్రం పట్టించుకోలేదు. నేడు బన్నీ పుట్టినరోజు సందర్బంగా చాలా మంది అభిమానులు విషెస్ తెలిపేందుకు ఆయన నివాసానికి వెళ్లారు.  

కానీ అక్కడ వరణుడు - వాయు దేవుడు కలిసి యుద్ధం చేస్తున్నట్లుగా ప్రకృతి మారిపోయింది.  ఓ విధంగా బన్నీ - అభిమానుల ప్రేమ మధ్యలో వర్షపు జల్లులు ఆనందాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. వర్షాన్ని లెక్కచేయకుండా బన్నీ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అందరికి ఆప్యాయంగా  అభివాదాలు తెలుపుతూ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్లాల్సిందిగా కోరాడు. 

"

PREV
click me!

Recommended Stories

Mega Twins: ఇక అధికారికమే, మెగా వారసులు వచ్చే డేట్‌ ఇదే.. చిరంజీవి ఫ్యామిలీకి త్రిబుల్‌‌ ట్రీట్‌
Bhumika: `ఖుషి` సినిమాకి మేకప్‌ వేసుకోనివ్వలేదు.. పవన్‌ కళ్యాణ్‌ పై భూమిక క్రేజీ కామెంట్‌