షాక్ : మరో సినిమా ప్రకటన కు రెడీ అయిన అల్లు అర్జున్

Published : Mar 05, 2019, 05:45 PM IST
షాక్ : మరో  సినిమా ప్రకటన కు రెడీ అయిన అల్లు అర్జున్

సారాంశం

ఒక్కసారిగా సుకుమార్ తో సినిమా ఎనౌన్స్ చేసి అల్లు అర్జున్ అందరికీ షాక్ ఇచ్చారు.  నిన్న మొన్నటివరకూ మహేష్  తో సుకుమార్ కథా చర్చలు .. మార్పులు .. చేర్పులు అంటూ వార్తలు వచ్చి, ఒక్కసారిగా సీన్ మారిపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అదే పద్దతిలో మరో సినిమా ఎనౌన్సమెంట్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాకి ప్రముక దర్శకుడు మురుగదాస్ డైరక్షన్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తరువాతనే అల్లు అర్జున్ .. విక్రమ్ కుమార్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడని అంటున్నారు. 

వాస్తవానికి 'నా పేరు సూర్య' తరువాత త్రివిక్రమ్ ఖాళీ అయ్యేవరకూ బన్నీ ఆగాడు. ఆయన ఖాళీగా ఉండిపోయాడని అంతా అనుకున్నారు. కానీ సైలెంట్ గా ఆయన తన తదుపరి ప్రాజెక్టులను సెట్ చేసేసుకున్నాడన్నమాట.  

ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. పూర్తి స్దాయి ఎంటర్టాన్మెంట్ గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో  హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!