అఖిల్ మామూలోడు కాదు అభిజిత్ లవర్ కి లైన్ వేస్తున్నాడు

Published : Dec 11, 2020, 11:29 PM IST
అఖిల్ మామూలోడు కాదు అభిజిత్ లవర్ కి లైన్ వేస్తున్నాడు

సారాంశం

ఈ మధ్య అఖిల్, మోనాల్ మధ్య గొడవలు రాగా, అభిజిత్ లవర్ కి అఖిల్ లైన్ వేస్తున్నట్లు అనిపిస్తుంది. సమయం దొరికినప్పుడగా హరికకు అఖిల్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. హౌస్ లో హారిక అభిజిత్ తో డీప్ లవ్ లోకి వెళ్లారు. వీలు దొరికితే చాలు అతనికి హగ్స్ ఇవ్వడానికి వెనకాడడం లేదు.

 
బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకోగా మోనాల్, అఖిల్ మధ్య కూడా విభేదాలు రావడం జరిగింది. మోనాల్ ని అఖిల్, అఖిల్ ని మోనాల్ నామినేట్ చేసుకున్నారు. ఈ విషయంలో ఇద్దరు కొంచెం దూరం కావడం జరిగింది. అయితే మోనాల్ మాత్రం అఖిల్ కి దగ్గర కావాలనే చూస్తుంది. మోనాల్ ని లైన్ లో పెట్టడానికి మొదటి నుండి అభిజిత్, అఖిల్ పోటీపడుతున్నారు. మోనాల్ మాత్రం అఖిల్ కే దగ్గరైంది. 
 
ఈ మధ్య అఖిల్, మోనాల్ మధ్య గొడవలు రాగా, అభిజిత్ లవర్ కి అఖిల్ లైన్ వేస్తున్నట్లు అనిపిస్తుంది. సమయం దొరికినప్పుడగా హరికకు అఖిల్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. హౌస్ లో హారిక అభిజిత్ తో డీప్ లవ్ లోకి వెళ్లారు. వీలు దొరికితే చాలు అతనికి హగ్స్ ఇవ్వడానికి వెనకాడడం లేదు. అలాంటి హరికను అఖిల్, తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య