ఈ మొత్తం ఎపిసోడ్, మొత్తం షోలో బకరా అయ్యింది మాత్రం అఖిలే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కూరలో కరివేపాకు మాదిరిగానే అఖిల్ మిగిలారు. తన ఎలిమినేషన్ జరిగినప్పుడు కుమార్ సాయి కరివేపాకు ఎవరు అన్నప్పుడు అఖిల్ పేరు సూచించారు.
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌పై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రారంభం నుంచి విమర్శలు ఎదుర్కొన్న బిగ్‌బాస్ షో చివరికి ఆ విమర్శలకు మరింత ఊతమిచ్చింది. గతంతో పోలిస్తే పేలవంగా ఉందనే టాక్ వినిపించింది. కంటెస్టెంట్లలో చాలా మంది ముక్కుమొఖం తెలియనివారే ఉంటున్నారని కామెంట్స్ వినిపించాయి. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలోనూ విమర్శలు వచ్చాయి.
కుమార్ సాయి ఎలిమినేట్ అయినప్పుడు, అమ్మా రాజశేఖర్ ఎలిమినేషన్‌లో, అలాగే అవినాష్ ఎలిమినేషన్, లాస్య వంటి వారు ఎలిమినేషన్ సమయంలో బిగ్‌బాస్‌పై, నిర్వహకులపై, హోస్ట్ నాగార్జునపై సోషల్ మీడియా వేదికంగా సెటైర్లు వేశారు. అన్యాయం జరుగుతుందని కామెంట్ చేశారు. మోనాల్‌ని 14వ వారం వరకు ఉంచడం కూడా అనేక విమర్శలకు కారణమైంది.
ఫైనల్‌లో సోహైల్‌కి 25 లక్షలు ఇవ్వడంతోపాటు నాగార్జున పది లక్షలు ఇస్తానని తెలిపాడు. మరోవైపు చిరంజీవి కూడా తాను ఇవ్వాల్సిన ఎన్జీఓకి పది లక్షలు ఇస్తానని మెహబూబ్‌లకు ఇచ్చాడు. గ్రాండ్ ఫినాలెలో ఎక్కువగా సోహైల్, మెహబూబ్, అవినాష్, మోనాల్, దివి, అరియానా, హారికల గురించి మాట్లాడాడు. కానీ అఖిల్ సార్థక్ ని హైలైట్ చేయలేకపోయాడు. ప్రధానంగా చర్చ మొత్తం సోహైల్ చుట్టూనే తిరిగింది. ఇక విన్నర్‌గా అభిజిత్ ఎంతో కొంత అటెన్షన్ కొట్టేశాడు.
ఈ మొత్తం ఎపిసోడ్, మొత్తం షోలో బకరా అయ్యింది మాత్రం అఖిలే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కూరలో కరివేపాకు మాదిరిగానే అఖిల్ మిగిలారు. తన ఎలిమినేషన్ జరిగినప్పుడు కుమార్ సాయి కరివేపాకు ఎవరు అన్నప్పుడు అఖిల్ పేరు సూచించారు. దీనికిగానూ అఖిల్.. కుమార్ సాయిపై పంచ్ కూడా వేశాడు. కానీ ఇప్పుడు అంతిమ ఫలితాలు చూస్తే కుమార్ సాయి చెప్పిందే నిజమైందని తెలుస్తుంది.
Poor
But You Stood Your Ground for Top-2 Position
Got to say this is Hilarious pic.twitter.com/7OuXjV0qkg
got title 🏆💪 25 Lakhs MEGA ⭐ home-made biryani 👌👌 got 10Lakhs from MEGA ⭐
Yerrrrrrrrri 🌺 of 😂
Loved every bit of presence💪💪 pic.twitter.com/2Hp3W5V34f
An entertaining finale to most talked about season. While won well deserved title, with street smart moves and character won all hearts, continued making mess of his chances and abilities.. Disappointed to miss in final 2. pic.twitter.com/GHXHRefxlv
— Sampath Murki (@anytime_sampath)ఎంతో కష్టపడి గేమ్ ఆడాడు అఖిల్ సార్థక్. మోనాల్‌తో ప్రేమ వ్యవహారాలు మరింత పడ్డాయి. రియల్ లవ్ స్టోరీని తలపించింది. ప్రతి రోజు ఎపిసోడ్ అఖిల్, మోనాల్ ల గురించే చర్చ జరిగేది. హౌజ్‌లో వారినే ఎక్కువగా చూపించేవారు. చివరికి ఏం లేక సింగిల్‌గా రన్నరప్‌గా మిగిలిపోయాడు అఖిల్. టాప్ 3లో ఉన్నప్పుడు సోహైల్ రూ.25లక్షలు తీసుకుని సైలెంట్‌గా జారుకున్నారు. సేఫ్ గేమ్ ఆడాడు. కానీ అఖిల్ విజయంపై నమ్మకంతో వెయిట్ చేసి బకరాగా మిగిలిపోయాడు. దీంతో అఖిల్ కరివేపాకులాగానే మిగిలాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సోహైల్ లాగా ఆఫర్ లేదు, విన్నర్‌లాగా ట్రోఫీ లేదు. చివరికి మిగిలించి ఒట్టి చేతులే అనే కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు సోషల్ మీడియాలో అఖిల్‌పై మీమ్స్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం అవి హల్‌చల్ చేస్తున్నాయి.
I never ever connected emotionally to anyone other than you ♥️
Literally, I can say " I AM ADDICTED TO YOU ".
You are Gem of a Person with bundle of qualities :-
- Genuine
- Kind-Hearted
-Straigh-Forwardness
WE LOVE AKHIL SARTHAK
Credits- pic.twitter.com/ZaGzJqERTv
- “Yeah I’m the runner..!!” 😎😎
And his inner feeling 👇👇😂😂 pic.twitter.com/mfKh4xzxC4
and winners ❤️❤️ 💖😍🎈🥁🥁💐
Finally bigboss exposed that ❤️👍
Congratulations 💐 pic.twitter.com/bgkM19jF72
I really didn't like through out the season bt ninna ala nag chala rude ga visiresar Akhil hand darunmga fl ayi untad a vedio circulate avthundi flng sad for akil
— My own way💥💥 (@Myownwa35244186) oh...that was bit harsh from nag sir 2wards . I was not paying attention wen I was watching live but even his expression says it all. Why? U r the 1 gave wrong spoilers to him every wknd Why mehu n sohel got
dif treatment? Very fishy. Happy for