ఉండిపోరాదే.. మోనాల్‌ని ఉద్దేశించి అఖిల్‌ భావోద్వేగం.. ఫైనలిస్ట్ వీరే!

Published : Dec 13, 2020, 11:15 PM IST
ఉండిపోరాదే.. మోనాల్‌ని ఉద్దేశించి అఖిల్‌ భావోద్వేగం.. ఫైనలిస్ట్ వీరే!

సారాంశం

 వెళ్తూ వెళ్తూ.. మోనాల్‌ ఫైనలిస్ట్ కి పలు సూచనలు చేసింది. అభిజిత్‌ చాలా మంచి వాడని, ఇంకా బాగా ఆడాలని, అరియానాని కోపం తగ్గించుకోవాలని తెలిపింది. అయితే మోనాల్‌ ఎలిమినేట్‌ అయినప్పుడు అఖిల్‌ షాక్‌కి గురయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు.

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఫైనలిస్ట్ ఎవరో తెలిసిపోయింది. మొత్తానికి ఉత్కంఠత మధ్య ఆదివారం 14వ వారం ఎలిమినేషన్‌ జరిగింది. ఈ వారం మోనాల్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఎన్నో రోజులుగా మోనాల్‌ ఎలిమినేట్‌ అవుతుందని భావించారు. కానీ ఆమె సర్వైవ్‌ అవుతూ వస్తున్నారు. చివరికి ఆమెని పంపించేశారు. చివరి వారం ఎలిమినేషన్‌లో ఆమెని ఎలిమినేట్‌ చేశారు బిగ్‌బాస్‌. అనేక విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. 

ఎట్టకేలకు బోల్డ్ బ్యూటీ అరియానా ఫైనల్‌కి చేరింది. దీంతో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఫైనలిస్ట్ తేలిపోయింది. అఖిల్‌, సోహైల్‌, అభిజిత్‌, హారిక, అరియానా ఫైనల్‌ కి ఎంపికయ్యారు. ఇక అసలు గేమ్‌ ఇప్పుడు ప్రారంభం కానుంది. ఇందులో ఎవరు ఫైనల్‌కి వెళ్తారనేది ఆసక్తి నెలకొంది. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ గేమ్‌ ఇప్పుడు మరింత రంజుగా మారనుంది. 

ఇక వెళ్తూ వెళ్తూ.. మోనాల్‌ ఫైనలిస్ట్ కి పలు సూచనలు చేసింది. అభిజిత్‌ చాలా మంచి వాడని, ఇంకా బాగా ఆడాలని, అరియానాని కోపం తగ్గించుకోవాలని తెలిపింది. అయితే మోనాల్‌ ఎలిమినేట్‌ అయినప్పుడు అఖిల్‌ షాక్‌కి గురయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమెకి `ఉండిపోరాదే.. ` అంటూ పాట కూడా పాడడం వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని, లవ్‌ అండ్‌ ఎఫెక్షన్‌ని చూపిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్