లైంగిక వేధింపులపై స్పందించిన ఐశ్వర్యరాయ్

Published : Mar 27, 2018, 03:15 PM ISTUpdated : Mar 28, 2018, 09:59 PM IST
లైంగిక వేధింపులపై స్పందించిన ఐశ్వర్యరాయ్

సారాంశం

వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడటం సినిమా, వాణిజ్య రంగాలకే పరిమితం కాలేదని... అన్ని రంగాలవారు దీనిపై మాట్లాడుతున్నారని చెప్పింది ఐష్.

 

'మీ టూ' మూవ్ మెంట్ కింద సెలబ్రిటీలు తమకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కూడా ఈ అంశంపై స్పందించింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తమకు ఎదురైన దారుణాల గురించి మాట్లాడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పింది. ఈ వేధింపులు ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని తెలిపింది. వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడటం సినిమా, వాణిజ్య రంగాలకే పరిమితం కాలేదని... అన్ని రంగాలవారు దీనిపై మాట్లాడుతున్నారని చెప్పింది.  

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌