పార్టీలో స్టార్ హీరోతో క్లోజ్ గా ఉన్న బిగ్ బాస్ బ్యూటీ!

Published : Nov 06, 2018, 03:12 PM ISTUpdated : Nov 06, 2018, 03:15 PM IST
పార్టీలో స్టార్ హీరోతో క్లోజ్ గా ఉన్న బిగ్ బాస్ బ్యూటీ!

సారాంశం

తమిళ బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న ఐశ్వర్య దత్త కారణంగా హౌస్ లో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆమెకి కాంట్రవర్షియల్ బ్యూటీ అనే ట్యాగ్ కూడా వచ్చింది. అయితే హౌస్ నుండి బయటకి వచ్చిన ఆమె స్టార్ హీరో శింబుతో సన్నిహితంగా కనిపించడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

రీసెంట్ గా ఐశ్వర్య దత్త పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ పార్టీకి శింబు కూడా హాజరయ్యాడు. వీరిద్దరూ కలిసి పార్టీలో క్లోజ్ గా కనిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల 'నవాబ్' చిత్రంతో సక్సెస్ అందుకున్న శింబు ప్రస్తుతం తెలుగులో సక్సెస్ అయిన 'అత్తారింటికి దారేది' రీమేక్ లో నటిస్తున్నాడు.

ఇదే సినిమాలో ఐశ్వర్య దత్త కూడా నటిస్తుందని టాక్. ఈ కారణంగానే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఐశ్వర్య దత్త ఈ రీమేక్ లో నటిస్తుందా..? లేదా..? అనే విషయంపై ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.

మరి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహానికి కారణం ఈ సినిమాయేనా లేక ఇంకొకటా అనేది ఎవరో ఒకరు స్పందిస్తే గానీ క్లారిటీ రాదు.

PREV
click me!

Recommended Stories

Brahmamudi Serial Today Episode: చెరో నెక్లెస్ కొట్టేసిన ఐశ్వర్య, భ్రమరాంబ, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు
Karthika Deepam 2 Today Episode:దీప భయం-మెంటల్ షాక్‍లో సుమిత్ర-దశరథ కంగారు-జ్యోకు కార్తీక్ వార్నింగ్