'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' ట్రైలర్!

Published : Jun 08, 2019, 07:54 AM IST
'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' ట్రైలర్!

సారాంశం

నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. స్వరూప్ ఆర్ జే డైరెక్టర్ గా వ్యవహరిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ని విజయ్ దేవరకొండ విడుదల చేశారు. 

నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. స్వరూప్ ఆర్ జే డైరెక్టర్ గా వ్యవహరిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ని విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించారు. 

చిన్న చిన్న కేసులు డీల్ చేసే నవీన్ కు ఓ పెద్ద సవాలు ఎదురవుతుంది. ఓ అమ్మాయి హత్యా కేసును చేధించే నేపధ్యంలో అతడు కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే కథ. నవీన్ పోలిశెట్టి 'డీ ఫర్ దోపిడీ', 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' వంటి చిత్రాల్లో నటించారు. రాహుల్‌ యాదవ్‌ నక్క ఈ సినిమాను నిర్మిస్తున్నారు

PREV
click me!

Recommended Stories

150 కోట్ల ఇల్లు, 7 కోట్ల కారు, రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ ఆస్తి ఎంత? రెమ్యునరేషన్ వివరాలు?
చీరకట్టులో ప్రభాస్ హీరోయిన్, కుందనపు బొమ్మ నిధి అగర్వాల్.. వైరల్ ఫోటోషూట్