అసిస్టెంట్‌ ఇలా చేస్తాడని తెలీదు: రకుల్‌ (వీడియో)

Published : Jun 07, 2018, 10:52 AM IST
అసిస్టెంట్‌ ఇలా చేస్తాడని తెలీదు: రకుల్‌ (వీడియో)

సారాంశం

అసిస్టెంట్‌ ఇలా చేస్తాడని తెలీదు: రకుల్‌ (వీడియో)

నా అసిస్టెంట్‌ కుమార్‌ ఇంత బాగా డాన్స్‌ చేయగలడని అస్సలు తెలీదు బహుశా లాంగ్‌ షూటింగ్‌ అవర్స్‌లో అతని స్టెప్స్‌ని రహస్యంగా షూట్‌చేసి ఉంటారు. అంటూ రకుల్‌ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. అదికాస్తా నిమిషాల వ్యవధిలోనే వైరల్‌ అయింది. వేరొక మహిళతో సంభాషిస్తూ కుమార్‌ డాన్స్‌ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. కార్తీ హీరోగా రంజిత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో రకుల్‌ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదారాబాద్‌లో జరుగుతోంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్