రాజశేఖర్ తల్లి ఆండాల్ వరదరాజ్ కన్నుమూత చెన్నైలో అంత్యక్రియలు శోఖ సముద్రంలో రాజశేఖర్ కుటుంబసభ్యులు
ప్రముఖ నటుడు రాజశేఖర్ కి మాతృవియోగం. ఆయన తల్లి ఆండాళ్ వరదరాజ్ (82) ఈరోజు కన్నుమూశారు. ఆండాళ్ కి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. రాజశేఖర్ ఆమెకు రెండో సంతానం. ఆమె అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించనున్నారు. ఆమె మృతితో రాజశేఖర్ కుటుంబ సభ్యులు శోఖ సముద్రంలో మునిగిపోయారు.