139 మంది రేప్‌ కేసు: బాదితురాలికి నా సపోర్ట్‌ ఉంటుందన్న కృష్ణుడు (వీడియో)

Published : Aug 31, 2020, 05:50 PM ISTUpdated : Aug 31, 2020, 05:52 PM IST
139 మంది రేప్‌ కేసు: బాదితురాలికి నా సపోర్ట్‌ ఉంటుందన్న కృష్ణుడు (వీడియో)

సారాంశం

139 మంది రేప్‌ కేసులో యువతి, యాంకర్‌ ప్రదీప్‌, కృష్ణుడు తనను రేప్‌  చేయలేదంటూ క్లారిటీ ఇచ్చింది. కేవలం డాలర్‌ భాయ్‌  అనే వ్యక్తి  ఒత్తిడి వల్లే తాను ఈ కేసులో ప్రదీప్‌, కృష్ణుడు పేర్లు పెట్టానని ప్రెస్‌మీట్‌ పెట్టి క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై మరోసారి స్పందించిన నటుడు కృష్ణుడు బాదితురాలికి తన సపోర్ట్ ఉంటుందని చెప్పాడు.

ఇటీవల ఓ యువతి తనను 139 మంది రేప్‌ చేశారంటూ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో యాంకర్‌ ప్రదీప్‌, నటుడు కృష్ణుడు పేర్లు కూడా ఉండటంతో కేసు అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇప్పటికే ప్రదీప్‌, కృష్ణుడు తమకు ఆ అమ్మాయి తెలియదని, అవన్నీ తప్పుడు ఆరోపణలని చెప్పారు.

తాజాగా ఆ యువతి కూడా యాంకర్‌ ప్రదీప్‌, కృష్ణుడు తనను రేప్‌  చేయలేదంటూ క్లారిటీ ఇచ్చింది. కేవలం డాలర్‌ భాయ్‌  అనే వ్యక్తి  ఒత్తిడి వల్లే తాను ఈ కేసులో ప్రదీప్‌, కృష్ణుడు పేర్లు పెట్టానని ప్రెస్‌మీట్‌ పెట్టి క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై మరోసారి స్పందించిన నటుడు కృష్ణుడు బాదితురాలికి తన సపోర్ట్ ఉంటుందని చెప్పాడు. అదే సమయంలో మీడియా సెలబ్రిటీల గురించి వార్తలు రాసేప్పుడు వారికి కూడా ఫ్యామిలీ ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలని తన ఆవేదన వ్యక్తం చేశారు.
"

PREV
click me!

Recommended Stories

Balakishna: `అఖండ 2` డిజాస్టర్‌ దెబ్బ.. బాలయ్య కొత్త సినిమాకి బడ్జెట్‌ కష్టాలు.. ఆగిపోయిందా?
ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ