మంచు లక్ష్మి, జ్యోతికల 'జిమ్మికి కమ్మల్' డాన్స్ చూశారా..?

Published : Nov 13, 2018, 01:28 PM IST
మంచు లక్ష్మి, జ్యోతికల 'జిమ్మికి కమ్మల్' డాన్స్ చూశారా..?

సారాంశం

కొంతకాలం వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది 'జిమ్మికి కమల్' పాట. మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన 'వెలిపడింతే పుస్తకమ్' సినిమాలో ఈ పాటకు విపరీతమైన ప్రేక్షకాదరణ దక్కింది. మలయాళీలతో పాటు ఇతర భాషల సెలబ్రిటీలు కూడా ఈ పాటకి డాన్స్ చేశారు. 

కొంతకాలం వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది 'జిమ్మికి కమల్' పాట. మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన 'వెలిపడింతే పుస్తకమ్' సినిమాలో ఈ పాటకు విపరీతమైన ప్రేక్షకాదరణ దక్కింది.

మలయాళీలతో పాటు ఇతర భాషల సెలబ్రిటీలు కూడా ఈ పాటకి డాన్స్ చేశారు. తాజాగా ఈ పాటను తమిళ సినిమా కోసం రీమిక్స్ చేశారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'తుమ్హారీ సులు' అనే సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.

జ్యోతిక, మంచు లక్ష్మీ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 'కాట్రిన్ మొలి' పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో 'జిమ్మికి కమ్మల్' పాటకి జ్యోతిక, మంచు లక్ష్మీ స్టెప్పులు వేశారు. 

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ  సినిమా నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: సూరజ్ ని మెచ్చుకున్న కార్తీక్- స్వప్నకు వార్నింగ్- పారు ఛాలెంజ్
16 ఏళ్లకే స్టార్ హీరోయిన్, 18 ఏళ్లకు పెళ్లి, 19 ఏళ్లకే అనుమానాస్పదంగా మరణించిన హీరోయిన్ ఎవరో తెలుసా?