హాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. అంతర్జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న ఈ హాలీవుడ్ నటుడు `నిశ్శబ్దం` చిత్రంలో రిచర్డ్ డికెన్స్ అనే పోలీస్ హెడ్ పాత్రలో కనిపించనున్నారు.