మాయమాటలతో యంగ్ హీరోయిన్ ని కంట్రోల్ చేస్తున్న స్టార్ హీరో ?

Published : Apr 17, 2020, 02:56 PM IST
మాయమాటలతో యంగ్ హీరోయిన్ ని కంట్రోల్ చేస్తున్న స్టార్ హీరో ?

సారాంశం

టాలీవుడ్ లో అతడు బిజీగా ఉండే స్టార్ హీరో. అతడి చిత్రం ద్వారాల ఓ యంగ్ హీరోయిన్ టాలీవుడ్ కు రీసెంట్ గా పరిచయమైంది. హోమ్లీ, క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.

టాలీవుడ్ లో అతడు బిజీగా ఉండే స్టార్ హీరో. అతడి చిత్రం ద్వారాల ఓ యంగ్ హీరోయిన్ టాలీవుడ్ కు రీసెంట్ గా పరిచయమైంది. హోమ్లీ, క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కానీ ఆ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ సదరు హీరోయిన్ కు మంచి అవకాశాలే వస్తున్నాయి. 

కానీ ఆ అవకాశాలని ఆమె వదులుకుంటోందట. అందుకు కారణం ఆ హీరోనే అని ప్రచారం జరుగుతోంది. సదరు హీరో తనతో నటించిన హీరోయిన్లతో మంచి రిలేషన్ మైంటైన్ చేస్తుంటాడు. సినిమాల పరంగా వారికి సాయం కూడా చేస్తుంటాడు. కానీ ఈ హీరోయిన్ ని మాత్రం అతడు పూర్తిగా కంట్రోల్ లో పెట్టుకున్నట్లు టాక్. 

ఈమె యోగా ఫీట్లు చాలా డేంజర్.. ఎవరూ ట్రై చేయొద్దే!

ఆమెకు ఆఫర్స్ వస్తున్నప్పటికి వాటికి సైన్ చేయొద్దని అంటున్నాడట. బిగ్ ఆఫర్ వచ్చినప్పుడే ఓకే చెప్పాలని అంటున్నాడట. కుదిరితే తన సినిమాలో త్వరలో అవకాశం ఇస్తానని అంటున్నాడట. ఆ హీరో మాటలని ఆమె పూర్తిగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. 

మొత్తంగా ఆ యంగ్ బ్యూటీ సదరు హీరో మాయలో ఉందని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?