సంపూర్ణేష్ బాబు కారుని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!

Published : Nov 27, 2019, 12:23 PM ISTUpdated : Nov 27, 2019, 01:28 PM IST
సంపూర్ణేష్ బాబు కారుని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!

సారాంశం

నటుడు సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద సంపూర్ణేష్ బాబు కారుని ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో యాక్సిడెంట్ చోటుచేసుకుంది. 

నటుడు సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద సంపూర్ణేష్ బాబు కారుని ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సంపూతో పాటు అతడి కుటుంబ సభ్యులకు కూడా గాయాలు తగిలినట్లు తెలుస్తోంది.

వీళ్లు వదలుకున్న క్యారెక్టర్స్ తో.. వాళ్లకి క్రేజ్ వచ్చింది!

కానీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని చిన్న చిన్న గాయాలతో బయటపడినట్లు సమాచారం. 'హృదయకాలేయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత 'సింగం 123', 'కొబ్బరి మట్ట' వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశాడు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?