
బాలీవుడ్ లో ప్రవేశించి, తమను తాము ప్రూవ్ చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆ అవకాసం చాలా కొద్ది మందికే వస్తుంది. అయితే ఆ గోల్డెన్ ఆఫర్ అందుకోవటానికి అమ్మాయిలు నిరంతంరం ప్రయత్నిస్తూనే ఉంటారు. వెండితెరపై తమను తాను చూసుకుని నేషనల్ క్రష్ అయ్యిపోవాలని తపించిపోతారు. అందుకు కుటుంబం సపోర్ట్ లభిస్తే ఇంక చెప్పుకునేదేముంది. ఇదిగో ఇలా బికినీలతో ప్రత్యక్ష్యమైపోతారు. తాజాగా శనయ్య కపూర్ కూడా అదే మార్గం పట్టింది.
ఎవరీ శనయ్య కపూర్ అంటే...బాలీవుడ్ లో కపూర్ వంశం నుంచి వచ్చిన ముద్దుగుమ్మే. చదువు ఫినిష్ చేసి ..యాక్టింగ్..డాన్సింగ్ ట్రైనింగ్ లకు పూర్తి చేసుకుంది. ఆమెను ఎలాగైనా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ని చేయాలని తండ్రి సంజయ్ కపూర్ ప్లాన్ చేస్తూ మోడలింగ్ రంగంలోకి పంపండా. అక్కడా సక్సెస్ అయింది. ఇంక సినిమా తెర ఎక్కడమే తరువాయి.
మరి ఇప్పుడేం చేస్తోంది అంటే...ప్రస్తుతం శనయ్య కపూర్- జాన్వీకపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న `గుంజన్ సక్సెనా` బయోపిక్ చిత్రానికి అశోశియేట్ డైరక్టర్ గా పనిచేస్తోంది. హీరోయిన్ గా పరిచయం కావటానికి ముందే సినిమా రంగం గురించి ముందుగానే ఆరంగాన్ని స్టడీ చేయటానికి ఈ డైరక్షన్ పనికొస్తుంది అంటోంది.
అలాగే పిల్ల కూడా మహా స్పీడు. బాలీవుడ్ కు రాకముందే స్కూల్ మేట్ తో రిలేషన్ షిప్ లో ఉంది. రోహన్ కురుప్ అనే కుర్రాడి ప్రేమలో పాప మునిగి తేలుతోంది. గతంలో ఇద్దరు జంటగా లిప్ లాక్ కిస్ లు అందుకుంటోన్న ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేసేసాయి. ఇన్ స్టాలో తన ఫొటోలు అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. అప్పుడప్పుడూ ఇదిగో ఇలాంటి బికినీలు వేసి, అదిరిపోయే ఫోజులతో మతులు చెడగొట్టడం ఓ హాబీగా పెట్టుకుంది.
ఈ క్రమంలో టూపీస్ లో బికినీ లో వేసి రచ్చ చేస్తున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. సర్ఫ్ గ్రీన్ బ్లూ కలర్ బికిని లో నడుం లోతు పూల్ సైడ్ వాల్ ని అనుకుని బ్యూటీ క్యామ్ కి ఫోజులిచ్చింది. స్విమ్మింగ్ పూల్ వాల్ కలర్..షైనీ వాటర్..అమ్మడి బికిని రంగు కి సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. ఎత్తైన భవనంపై ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పాప జలకాలు ఆడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది.ఆవురావురు మంటున్న కుర్రాళ్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.