నెటిజన్స్ ఆలోచనలు ఏ వవిధంగా ఉంటాయో ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ముఖ్యంగా మీమ్స్ స్పూఫ్ వీడియోలు ఎప్పటికపుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇకపోతే రీసెంట్ గా అసురన్ కి సంబందించిన ఒక వీడియో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక స్పూఫ్ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్స్ ఆలోచనలు ఏ వవిధంగా ఉంటాయో ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ముఖ్యంగా మీమ్స్ స్పూఫ్ వీడియోలు ఎప్పటికపుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇకపోతే రీసెంట్ గా అసురన్ కి సంబందించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చుస్తే ఎవ్వరైనా సరే నవ్వకుండా ఉండలేరు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. తమిళ్ హిట్ మూవీ అసురన్ కథను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ కథకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు. ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. అసురన్ సినిమాలో ధనుష్ కి ఇద్దరు కొడుకులు ఉండడం వారికి నిత్యం తండ్రి మంచి మాటలు చెబుతుండడం వంటి సీన్స్ SVSC సినిమాతో పోలుస్తూ ఎడిట్ చేసిన ఒక స్పూఫ్ వైరల్ గా మారింది.
Deyyyyyy...entraa idhi 🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/E9QouxDJTf
— Sarath Chandra Naidu (@imsarathchandra)
ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్స్ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్ గా గా సరిపోయింది. బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ అందుకున్నప్పటికీ ఈ రీమేక్ కథను శ్రీకాంత్ అడ్డాల చేతిలో ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థమవుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
'అసురన్' రీమేక్.. 'బ్రహ్మోత్సవం' దర్శకుడి చేతుల్లో!
అయితే ఇలాంటి మాస్ అండ్ సెన్సిబుల్ కథను SVSC దర్శకుడు ఎలా తెరకెక్కిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. కమర్షియల్ యాంగిల్ లో కాకుండా కూల్ గా సినిమాలని తెరకెక్కించే శేఖర్ కమ్ముల అసురణ్ లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను ఎలా తెరకెక్కిస్తారు అనేది ఆసక్తిని కలిగిస్తోంది. మరికొన్ని రీమేక్ కి సంబందించిన స్పెషలా అప్డేట్ వెలువడనుంది.