బ్రా లేకుండా పార్టీలో క్రేజీ హీరోయిన్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

Published : Apr 22, 2020, 10:39 AM IST
బ్రా లేకుండా పార్టీలో క్రేజీ హీరోయిన్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

సారాంశం

ప్రియాంక చోప్రా.. ప్రపంచం మొత్తానికి పరిచయం అవసరం లేని పేరిది. బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ లో సైతం సత్తా చాటింది. పెర్ఫామెన్స్, గ్లామర్ విషయంలో ప్రియాంక చోప్రాకు తిరుగులేదు.

ప్రియాంక చోప్రా.. ప్రపంచం మొత్తానికి పరిచయం అవసరం లేని పేరిది. బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ లో సైతం సత్తా చాటింది. పెర్ఫామెన్స్, గ్లామర్ విషయంలో ప్రియాంక చోప్రాకు తిరుగులేదు. ఇక ప్రియాంక బోల్డ్ గా నటించేందుకు కూడా వెనుకాడదు. అందుకే పీసీ హాలీవుడ్ లో సైతం శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. 

2018లో ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రియాంక చోప్రా హాలీవుడ్ కల్చర్ కి తగ్గట్లుగా బాగా ఒదిగిపోయింది. పార్టీలు, పబ్బులు, షికార్లతో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ప్రియాంక చోప్రా ఓ పార్టీలో కేవలం చీర మాత్రం ధరించి ఎద అందాలకు కొంగు మాత్రం అడ్డు పెట్టుకుని డాన్స్ చేసింది. 

 

ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎప్పటిలాగే ప్రియాంకని ట్రోల్ చేసేవాళ్ళు చేస్తున్నారు.. వీడియో చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తున్నారు. కనీసం బ్రా అయినా వేసుకోవచ్చు కదా అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం ప్రియాంక చోప్రా కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం పీసీ, నిక్ జోనస్ అన్యోన్యంగా జీవిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?