ఒంటిమీద బట్టల్లేవ్.. పేపర్ చుట్టేసుకుంది.. వెంకీ హీరోయిన్ మామూలు కాదుగా

Published : Apr 23, 2020, 10:23 AM ISTUpdated : Apr 23, 2020, 10:38 AM IST
ఒంటిమీద బట్టల్లేవ్.. పేపర్ చుట్టేసుకుంది.. వెంకీ హీరోయిన్ మామూలు కాదుగా

సారాంశం

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి సునామీలా దూసుకు వచ్చింది పంజాబీ పిల్ల పాయల్. తొలి చిత్రంతోనే పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఆరబోతలో, రొమాన్స్ లో చెలరేగిపోయింది.

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి సునామీలా దూసుకు వచ్చింది పంజాబీ పిల్ల పాయల్. తొలి చిత్రంతోనే పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఆరబోతలో, రొమాన్స్ లో చెలరేగిపోయింది. లిప్ లాక్ సన్నివేశాలతో పాయల్ రాజ్ పుత్ కుర్రకారు హృదయాల్లో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. 

దీనితో పాయల్ రాజ్ పుత్ పై బోల్డ్ బ్యూటీ అన్న ముద్ర పడింది. పాయల్ రాజ్ పుత్ కూడా అలాంటి పాత్రలే ఎంచుకుంటోంది. ఆ మధ్యన విక్టరీ వెంకటేష్ సరసన వెంకీ మామ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ హిందీ టీచర్ గా నటించిన సంగతి తెలిసిందే. 

నాగబాబు కోరిక.. ఆ రెండు చిరంజీవి చిత్రాలని వరుణ్ రీమేక్ చేయాలట!

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ తరచుగా తన గ్లామరస్ ఫోటో షూట్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్ పీరియడ్ లో పాయల్ రాజ్ పుత్ అనేక రకాల ప్రయోగాలు చేస్తోంది. 

ఇటీవల ఒంటిపై నూలుపోగు లేకుండా పాయల్ పిల్లోలు అడ్డుపెట్టుకుని ఫోటో షూట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బట్టలు లేకుండా పేపర్ చుట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. పాయల్ రాజ్ పుత్ చేస్తున్న గ్లామర్ హంగామాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?