ప్రెగ్నెంట్ లేడీగా కీర్తి సురేష్.. షాకింగ్ లుక్

Published : Oct 17, 2019, 01:14 PM ISTUpdated : Oct 17, 2019, 01:22 PM IST
ప్రెగ్నెంట్ లేడీగా కీర్తి సురేష్.. షాకింగ్ లుక్

సారాంశం

కీర్తి సురేష్ మరో ప్రయోగాత్మకమైన సినిమాతో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల్లో నటించడం కంటే అమ్మడు ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తోంది. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్స్ తో ఉన్న ఈ భామా బర్త్ డే సందర్బంగా కొత్త సినిమాలకు సంబందించిన ఫస్ట్ లుక్స్ విడుదలవుతున్నాయి.

నేటితరం వెండితెర మహానటి కీర్తి సురేష్ మరో ప్రయోగాత్మకమైన సినిమాతో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల్లో నటించడం కంటే అమ్మడు ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ సినిమాలనే చేస్తోంది. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్స్ తో ఉన్న ఈ భామా బర్త్ డే సందర్బంగా కొత్త సినిమాలకు సంబందించిన ఫస్ట్ లుక్స్ విడుదలవుతున్నాయి.

కొన్ని సినిమాలు సెట్స్ పై ఉండగా మరికొన్ని షూటింగ్ కి ఎండింగ్ దశలో ఉన్నాయి.ఇక  చాలా వరకు సినిమా నటించడానికి ఒప్పుకున్న సినిమాలు త్వరలోనే లాంచ్ కానున్నాయి. ఇక కీర్తి సురేష్ లిస్ట్ డిఫరెంట్ యాంగిల్ లో తెరకెక్కుతున్న సినిమా పెంగ్విన్. కోలీవుడ్ లో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు - మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్నాయి.

బర్త్ డే స్పెషల్: ఈ తరం సావిత్రి.. కీర్తి సురేష్!

సినిమాలో కీర్తి గర్భవతిగా పాత్రలో కనిపించినున్నట్లు తెలుస్తోంది.  రీసెంట్ గా ఈ ప్రయోగాత్మకమైన సినిమా షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మిస్తున్న ఈ మూవీకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వ్యవహరిస్తున్నారు.

సినిమా షూటింగ్ ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికీ పూర్తి చేసి సమ్మర్ లో చిత్రాన్ని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలో ఆమె నటించిన మరికొన్ని సినిమాలు తెలుగులో విడుదల కానున్నాయి. నితిన్ రంగ్ దే ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?