తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అనసూయ ఛాతి, చేతిపై టాటూలు ఉన్నాయి. ఈ టాటూల గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
బుల్లితెరపై యాంకర్ గా క్లిక్ అయిన అనసూయ వెండితెరపై కూడా తన సత్తా చాటింది. 'రంగస్థలం' సినిమా రిలీజైన తరువాత అందరూ తనను రంగమ్మత్త అనే పిలుస్తున్నారు. తన నటనతో అంతగా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఈ బ్యూటీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ మాములుగా లేదు.
లక్షల్లో ఫాలోవర్లు.. ఇన్స్టాగ్రామ్ లో ఒక్క ఫోటో పెడితే చాలు.. లైకుల మీద లైకులు వస్తూనే ఉంటాయి. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ గ్లామర్ షో విషయంలో ఈ బ్యూటీ వెనుకడుగు వేయదు. తరచూ హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటోంది.
రెడ్ డ్రెస్ లో యాంకర్ అనసూయ హాట్ అందాలు!
తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అనసూయ ఛాతి, చేతిపై టాటూలు ఉన్నాయి. ఈ టాటూల గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. తన ఛాతి మీద ఉన్న టాటూ తన భర్త పేరని ఇప్పటికే ఓ సారి అనసూయ చెప్పింది. అయితే చేతి మీద 'kalon' అనే టాటూ వేయించుకుంది.
దీనికి అర్ధం ఏంటో తెలుసా.. 'ఫిజికల్, మోరల్ అందం..' మరి అనసూయ ఇదే అర్ధం వచ్చే విధంగా టాటూ వేసుకున్నారా..? లేక వేరే అర్ధం ఏమైనా ఉందా..? అనే విషయం తెలియాల్సివుంది.