'ఆ బూతు డిలీట్ చేయొద్దు.. ప్లీజ్..' హీరోయిన్ బాధ!

Published : Jan 31, 2020, 12:33 PM IST
'ఆ బూతు డిలీట్ చేయొద్దు.. ప్లీజ్..' హీరోయిన్ బాధ!

సారాంశం

ఈ డైలాగ్ లో 'ఎఫ్' వర్డ్స్ ఉండడంతో సెన్సార్ లో ఈ డైలాగ్ తీయమని చెప్పే అవకాశాలు ఉన్నాయి. సినిమా ఇంకా సెన్సార్ కాలేదు. కానీ సెన్సార్ కి వెళ్తే మాత్రం డైలాగ్ లో 'ఫక్' అనే పదం తీసేయమని చెబుతారమోనని హీరోయిన్ ప్రియాంక భయపడిపోతున్నారు.

నటుడు నందు హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'సవారి'. సాహిత్ మెత్కూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ బూతు పదం వాడుతూ ప్రియాంక ఓ డైలాగ్ చెబుతుంది.

ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ లో కూడా ఆ డైలాగ్ ఉంది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే.. 'ఓ గాడ్. ఐ డోన్ట్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ ఫకింగ్ వరల్డ్'. ఈ డైలాగ్ లో 'ఎఫ్' వర్డ్స్ ఉండడంతో సెన్సార్ లో ఈ డైలాగ్ తీయమని చెప్పే అవకాశాలు ఉన్నాయి. సినిమా ఇంకా సెన్సార్ కాలేదు.

హీరో రామ్, యాంకర్ ప్రదీప్ కీ ఒకే హీరోయిన్.. ఎవరీ ముద్దుగుమ్మ

కానీ సెన్సార్ కి వెళ్తే మాత్రం డైలాగ్ లో 'ఫక్' అనే పదం తీసేయమని చెబుతారమోనని హీరోయిన్ ప్రియాంక భయపడిపోతున్నారు. ఈ సినిమాలో ఆ డైలాగ్ తనకు చాలా ఇష్టమని.. దేవుడా దయచేసి ఈ డైలాగ్ ని సెన్సార్ బోర్డ్ వాళ్లు తీసేయకుండా చూడు అంటూ వేడుకుంటున్నారు.

ఈ సినిమా మొత్తం హీరో అతడి గుర్రం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంగా చెబుతోంది చిత్రయూనిట్. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?