ప్రస్తుతం ఇండియాలో టాప్ లీగ్ లో కొనసాగుతున్న హీరోయిన్ దీపికా పదుకొనె. హాలీవుడ్ చిత్రాల్లో సైతం నటించిన దీపికా అంతర్జాతీయయ ఖ్యాతి దక్కించుకుంది. దీపికా పదుకొనె నటించిన లేటెస్ట్ మూవీ ఛపాక్. యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ మూవీలో దీపికా పదుకొనె యాసిడ్ దాడికి గురైన మహిళగా అద్భుతమైన నటన కనబరిచింది. జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ఛపాక్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రచారాన్ని కల్పిస్తూ దీపిక ఇండియా మొత్తం చుట్టేస్తోంది.
undefined
తాజాగా దీపికా పదుకొనె వివాదంలో చిక్కుకుంది. ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీ వివాదం ఇండియా మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ తరుణంలో దీపికా పదుకొనె జె ఎన్ యు యూనివర్సిటీని సందర్శించింది. అక్కడ ఆమె దాడికి గురైన విద్యార్థులని దీపికా పరామర్శించింది.
సెక్సీ చూపులతో చంపేస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్.. ఫొటోస్!
ఈ ఘటన విషయంలో బిజెపిపై విమర్శలు తలెత్తుతున్నాయి. బిజెపి మద్దత్తు దారులు ఈ విమర్శలని తిప్పుకోడుతున్నారు. దీపికా పదుకొనె వారికి మద్దతు తెలపడంతో బిజెపి మద్దతు దారులు ఆమెపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఢిల్లీకి చెందిన ఓ బిజెపి నేత.. ఇకపై అంతా దీపికా పదుకొనె చిత్రాలని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీనితో ప్రస్తుతం ట్విట్టర్ లో 'BoycottChhapaak' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది.