యాంకర్ విష్ణుప్రియ బెల్లీ డాన్స్.. మైండ్ బ్లోయింగ్ హాట్, చూడాల్సిందే..

Published : Apr 30, 2020, 09:13 AM IST
యాంకర్ విష్ణుప్రియ బెల్లీ డాన్స్.. మైండ్ బ్లోయింగ్ హాట్, చూడాల్సిందే..

సారాంశం

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న గ్లామరస్ యాంకర్స్ లో విష్ణుప్రియ కూడా ఒకరు. పోవే పోరా లాంటి టివి షోలతో విష్ణుప్రియ గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ యంగ్ బ్యూటీకి కుర్రకారులో క్రేజ్ ఎక్కువే.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న గ్లామరస్ యాంకర్స్ లో విష్ణుప్రియ కూడా ఒకరు. పోవే పోరా లాంటి టివి షోలతో విష్ణుప్రియ గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ యంగ్ బ్యూటీకి కుర్రకారులో క్రేజ్ ఎక్కువే. పోవే పోరా షోలో విష్ణుప్రియ సుడిగాలి సుధీర్ తో కలసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. రొమాంటిక్ డాన్సులతో ఇద్దరూ చెలరేగిపోయారు. 

ఇక బుల్లితెరపైనే యాంకర్ విష్ణుప్రియ అందంతో మతిపోగొడుతోంది. నడుము అందాలు ఆరబోస్తోంది. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం సెలెబ్రిటీలంతా సోషల్ మీడియాలో అభిమానులకు చేరువగా ఉంటున్నారు. తమ క్వారంటైన్ విశేషాలని అభిమానులతో పంచుకుంటున్నారు. 

తాజాగా విష్ణుప్రియ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. విష్ణుప్రియ తన సోషల్ మీడియాలో మతిపోగోట్టే డాన్స్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో విష్ణుప్రియ నడుము అందాలు ఆరబోస్తూ చేసిన డాన్స్  పిచ్చెక్కించేలా ఉంది. 

నడుముని లయబద్దంగా, వయ్యారంగా తిప్పుతూ విష్ణుప్రియ చేసిన డాన్స్ కు యువత ఫిదా అవుతున్నారు. విష్ణుప్రియ ప్రస్తుతం పలు టీవీ షోలలో పాల్గొంటోంది. విష్ణుప్రియ నడుము డాన్స్ ని మీరూ చూసి ఎంజాయ్ చేయండి.. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?