ప్రపంచ కప్ 2019: లోదుస్తులు విప్పేసి... పాక్ కు దిమ్మతిరిగే జవాబిచ్చిన పూనమ్ పాండే (వీడియో)

Published : Jun 14, 2019, 03:18 PM IST
ప్రపంచ కప్  2019: లోదుస్తులు విప్పేసి... పాక్ కు దిమ్మతిరిగే జవాబిచ్చిన పూనమ్ పాండే (వీడియో)

సారాంశం

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండో పాక్ మ్యాచ్ మరో రెండు రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ దేశాలకు చెందిన క్రికెట్ ప్రియులను మరింత ఆకర్షించేందుకు కొన్ని టీవి ఛానల్స్ ఈ మ్యాచ్ పై యాడ్స్ రూపొందించి ప్రసారం చేస్తున్నాయి. అలా పాక్ కు చెందిన ఓ టీవి ఛానల్ ఈ విషయంలో  కాస్త అతిగా ప్రవర్తించింది. భారత్ కు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ కించపరిచేలా యాడ్ ను రూపొందించి వివాదానికి కారణమయ్యింది. తాజాగా ఈ యాడ్ పై బాలీవుడ్ నటి పూనమ్ పాండే పాక్ కు ఘాటుగా సమాధానమిచ్చింది. 

పుల్వామా దాడి తర్వాత పాక్ భూబాగంలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడానికి భారత్ ఎయిర్ స్ట్రైక్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ పాక్ ఆర్మీకి పట్టుబడ్డాడు.ఈ సందర్భంగా అతన్ని పాక్ ఆర్మీ అధికారులు విచారిస్తున్న వీడియో బయటపడింది. అయితే ఈ విచారణలో ఇండో పాక్ మ్యాచ్ కు సంబంధించిన ప్రశ్నలు అడుగున్నట్లుగా సదరు టీవి ఛానల్ యాడ్ రూపొందించింది. 

ఈ ప్రకటనపై పూనమ్ పాండే స్పందిస్తూ ఓ వీడియోను రూపొందించి ఇన్ట్సాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందులో భారతీయుల  దృష్టిలో హీరోగా మారిన అభినందన్ ను కించపర్చడం గురించి ఆమె ఘాటుగా స్పందించారు. పాక్ యాడ్ లో ప్రపంచ కప్ ను టీ కప్పుతో పోలుస్తూ దాన్ని అభినందన్ చేతిలోంచి (భారత్ చేతుల్లోంచి) లాక్కుంటారు. అయిత వారికి కావాల్సింది ఆ కప్ కాదు...ఈ డబుల్ కప్ అంటూ తన లోదుస్తులను విప్పేసి మరీ చూపిస్తూ పూనమ్ జవాభిచ్చింది. ఇలా దేశప్రేమను చాటుకున్న ఆమెపై సినీ  అభిమానుల నుండే కాదు క్రికెట్ ప్రియుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. 

ఇన్స్టాగ్రామ్ లో ఆమె పాక్ జవాభిస్తూ పెట్టిన వీడియో నెటిజన్లకు కూడా అమితంగా నచ్చినట్లుంది. దీంతో ఈ వీడియోను వారు తెగ షేర్ చేయడంతో పాటు తమ  అభిప్రాయాన్ని  తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.  
 
PREV
click me!

Recommended Stories

రాయుడిని కాదని మయాంక్ ను ఎందుకు ఎంపిక చేశామంటే: ఎమ్మెస్కే ప్రసాద్
ప్రపంచ కప్ ఓటమి ఎఫెక్ట్: శ్రీలంక జట్టులో ప్రక్షాళన షురూ...ముందుగా వారిపైనే వేటు...?