ప్రాకీస్టులో కోహ్లీ దూకుడు... ఎలా క్యాచులు పడుతున్నాడో చూడండి...

Published : Sep 17, 2020, 11:13 AM IST
ప్రాకీస్టులో కోహ్లీ దూకుడు... ఎలా క్యాచులు పడుతున్నాడో చూడండి...

సారాంశం

 వికెట్ కీపర్ పార్థివ్ పటేల్, ఏబీ డివిల్లియర్స్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా క్యాచ్ ప్రాక్టీస్... వీడియో పోస్టు చేసిన ఆర్‌సీబీ...

క్రికెట్‌లో బెస్టు ఫీల్డర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. వేగంగా దూసుకొచ్చే బంతిని అందుకునేందుకు ఎంత రిస్క్ అయినా తీసుకునేందుకు వెనుకాడడు ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ. ఐపీఎల్‌లోనూ విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచులెన్నో అందుకున్నాడు. అయితే గత ఏడాది బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు చేసినా, పేలవమైన ఫీల్డింగ్ కారణంగా మ్యాచులు పోగొట్టుకుంది ఆర్‌సీబీ.

అందుకే ఈసారి ఆ తప్పులు రిపీట్ కాకుండా ఫీల్డింగ్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వికెట్ కీపర్ పార్థివ్ పటేల్, ఏబీ డివిల్లియర్స్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా క్యాచ్ ప్రాక్టీసులో పాల్గొన్నారు. ఈ వీడియోను పోస్టు చేసింది ఆర్‌సీబీ. మరి గత సీజన్‌లో ఆఖరి ప్లేస్‌లో నిలిచిన విరాట్ టీమ్, ఈ సారి ఎలా ఆడుతుందో చూడాలి.

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు