రాంచి టెస్ట్: ఆరో వికెట్ కోల్పోయిన భారత్, సాహా అవుట్

Published : Oct 20, 2019, 02:17 PM ISTUpdated : Oct 20, 2019, 02:20 PM IST
రాంచి టెస్ట్: ఆరో వికెట్ కోల్పోయిన భారత్, సాహా అవుట్

సారాంశం

రాంచి టెస్టులో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. ఇందాకే సాహా లిండే  బౌలింగ్ లో స్పిన్ అయిన బంతిని అంచనా వేయడంలో విఫలం చెంది బౌల్డ్ అయ్యాడు. బంతిని ముందుకొచ్చి ఆడబోయిన సాహా  బ్యాట్ కు బాల్ తగలపోవడంతో  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 42 బంతుల్లో మూడు ఫోన్ల సహాయంతో 22 పరుగులు చేసాడు సాహా. 

రాంచి: రాంచి టెస్టులో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. ఇందాకే సాహా లిండే  బౌలింగ్ లో స్పిన్ అయిన బంతిని అంచనా వేయడంలో విఫలం చెంది బౌల్డ్ అయ్యాడు. బంతిని ముందుకొచ్చి ఆడబోయిన సాహా  బ్యాట్ కు బాల్ తగలపోవడంతో  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 42 బంతుల్లో మూడు ఫోన్ల సహాయంతో 22 పరుగులు చేసాడు సాహా. గత మ్యాచ్ లో కీపింగ్ లో అద్భుతాలు చేసాడు. 

భారత ప్రస్తుత స్కోర్ 438/6. రవీంద్ర జడేజా(46),అశ్విన్(6),క్రీజులో ఉన్నారు. ఒక పక్క వికెట్లు పడుతున్నా రవీంద్ర జడేజా మాత్రం కాన్సంట్రేషన్ దెబ్బతినకుండా ఆడుతున్నాడు. అర్థ సెంచరీకి చేరువలో ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..
IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !